డిసెంబర్ 5న ఓటీటీలోకి రానున్న "మట్కా"..! 22 d ago

featured-image

వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన "మట్కా" మూవీ ఓటీటీ రిలీజ్ ఖరారయ్యింది. ఈ చిత్రం విశాఖపట్నంలో 1958 నుండి 1982 మధ్య జరిగిన గ్యాంగ్‌స్ట‌ర్‌ డ్రామాగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించారు. నవంబర్ 14న రిలీజ్ అయిన "మట్కా" ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మేరకు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైన ఈ మూవీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ రూ.15 కోట్లకు కొనుగోలు చేసి డిసెంబర్ 5న స్ట్రీమ్ చేయనుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD